Pradeep Ranganathan: డైరెక్షన్ చేయబోతున్న స్టార్ హీరో.. హీరోయిన్లుగా ఇద్దరు ముద్దుగుమ్మలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pradeep Ranganathan: హ్యాట్రిక్ హిట్స్‌తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. తమిళ చిత్రం ‘లవ్ టుడే’ తో డైరెక్టర్‌గా, హీరోగా స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ యంగ్ సెన్సేషన్ హీరోగా తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి రడీ అవుతున్నారు.
READ ALSO: Spirit: 2027 సంక్రాంతికి కాదు.. అఫిషియల్ రిలీజ్ డేట్ చెప్పేసిన వంగా
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నట్లు సమాచారం. ప్రదీప్ మార్క్ కామెడీతో పాటు విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, మార్చి నెలలో షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని టాక్. టాలీవుడ్ ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి, శ్రీలీల ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథ్ సరసన అలరిస్తారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుందని సమాచారం. గతంలో ప్రదీప్ రంగనాథ్ డైరెక్షన్ చేసిన ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలను నిర్మించిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్.. మళ్లీ ప్రదీప్‌తో ఈ కొత్త సినిమాను నిర్మిస్తుంది. 150-180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా.. ప్రదీప్ కెరీర్‌లోనే అతిపెద్ద స్కేల్ ప్రాజెక్ట్‌గా నిలవనుందని టాక్. ఈ సినిమా 2026 గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
READ ALSO: How To Earn ₹1 Crore: కోటి రూపాయలు సంపాదించడానికి సింపుల్‌గా ఇలా చేయండి…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!