Sri Prabhas: ప్రభాస్ కాదు.. ఇక నుంచి ‘శ్రీ’ ప్రభాస్!
- నేడు ప్రేక్షకుల ముందుకు కల్కి
- ఇక నుంచి 'శ్రీ' ప్రభాస్
- ప్రభాస్ ఖాతాలో మరో హిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Have a New Tag in Kalki 2898 AD Movie: భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలను, భవిష్యత్‌ను కలుపుతూ.. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ముందునుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, ట్రైలర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి. నేడు (జూన్ 27) కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తవగా.. పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాతో ప్రభాస్ పేరు మారిపోయింది.
ప్రభాస్‌కు ‘రెబల్ స్టార్’ అనే ట్యాగ్ లైన్ ఉన్న విషయం తెలిసిందే. గత సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ అని టైటిల్స్ సమయంలో పడేది. కానీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ అని కాకుండా.. ‘శ్రీ’ ప్రభాస్ అని వేశారు. ఇకనుంచి రెబల్ స్టార్ ప్రభాస్ కాకుండా.. శ్రీ ప్రభాస్ అని పడనుంది. ప్రభాస్‌ను అతడి ఫాన్స్ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవలే సలార్‌తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ ఖాతాలో కల్కితో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టే.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!