Prabhas Have a New Tag in Kalki 2898 AD Movie: భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలను, భవిష్యత్‌ను కలుపుతూ.. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ముందునుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, ట్రైలర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి. నేడు (జూన్ 27) కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు �