Prabhas : 2024లో గూగుల్ సెర్చింజన్ లో డార్లింగ్ ప్రభాస్ హవా
- గూగుల్ సెర్చింజన్ లో ప్రభాస్ మేనియా
- కల్కితో బాక్సాఫీసు వద్ద సత్తా చాటిన డార్లింగ్
- ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌తో ప్రభాస్ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన ఓ సినిమా చేశాడంటే, అది ఖచ్చితంగా పాన్ ఇండియన్ మూవీగా రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక ఇటీవల ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.
Read Also:Collectors Conference: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
Also Read
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
ఒక హీరోగానే కాకుండా ఆయన కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు డార్లింగ్. ఆ మధ్య ఏపీలో వరదలు వస్తే విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి ఒక్కో కోటి చొప్పున విరాళం ప్రకటించాడు.
Read Also:Mohan Babu: గన్ల సీజ్.. పోలీసుల కీలక ఆదేశాలు
ఆయన గతేడాది నటించిన మూవీ ‘కల్కి 2898 ఎడి’ బ్లాక్‌బస్టర్ సక్సె్స్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లను కురిపించింది. ఇక 2024లో ప్రముఖ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్ సెర్స్’లో రెబల్ స్టార్ మేనియా కొనసాగింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. 2024లో ప్రభాస్‌కి సంబంధించిన సినిమాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది సలార్, కల్కి చిత్రాలను అని గూగుల్ తెలిపింది. ఈ విషయం తెలియడంతో రెబల్ స్టార్ మేనియాకు గూగుల్ దద్దరిల్లిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
- Tags
- Kalki 2898 AD
- prabhas
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!