MP CM Ramesh: “ఎంపీగా గ్రామానికి ఏం చేశావ్”.. సీఎం రమేష్, సీఎం సురేష్‌పై సొంత గ్రామస్థులు ఆగ్రహం..
- ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన గ్రామస్థులు
- సొంత గ్రామం కోసం ఒక్క మంచి పని అయినా చేశారా
- ఎంపీ గా సొంత గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేశావా
- సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదు
- ఎంపీ సీఎం రమేష్, సీఎం సురేష్‌ను నిలదీసిన గ్రామస్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడుపై పొట్లదుర్తి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సొంత గ్రామం కోసం సీఎం రమేష్ ఎంపీగా ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీగా సొంత గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేశావా? అంటూ నిలదీశారు.. సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. కాంట్రాక్టు పేరుతో పనులు చేస్తామని చెప్పి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్నారు. సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంటి వద్దకు వచ్చి సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు డబ్బులు కోసం లబోదిబో అంటున్నారన్నారు.. పొట్లదుర్తి గ్రామంలో ప్రజల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని.. సొంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తీరని మోసం ద్రోహం చేస్తున్నావన్నారు..
READ MORE: Sharmishta Panoli: శర్మిష్ట పనోలికి బిగ్ షాక్.. బెయిల్ తిరస్కరించిన హైకోర్టు
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
లిక్కర్ స్కాం చేసావ్, ప్రజల నుంచి భూములు లాక్కున్నావ్ చేయని చెడ్డ పనులు లేవని మండిపడ్డారు.. రోజుకో పార్టీ మారుతూ పబ్బం గడుపుకుంటున్నావని విమర్శించారు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోకి వెళ్తావు… బీజేపీలోకి వెళ్ళావు మరి ఎందుకు ఉక్కు పరిశ్రమ తీసుకుని రాలేక పోతున్నావన్నారు..
నీకు, నీ సోదరుడికి ఉన్న నీచపు బుద్ధి ప్రపంచంలో ఎవరికి ఉండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE: Medical Assistance: హీరో ప్రభాస్, సోనూసూద్‌లు సాయం చేయాలంటూ పాదయాత్ర
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!