Post Office Scheme: అదిరిపోయే స్కీమ్..తక్కువ పెట్టుబడితో లక్షలు పొందొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వీటిల్లో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు.. మీరు పెట్టిన డబ్బులకు రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఏంటో ఎలాంటి ప్రయోజనాలు పొందోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇందులో 5 ఏళ్లపాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీని పొందొచ్చు. సెప్టెంబర్ 29, 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయి. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్టాపీస్ రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటను 20 బేసిస్ పాయింట్లు 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది.. అంటే ఇప్పుడు వడ్డీ భారీగా పెరిగిందని తెలుస్తుంది..
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
రూ. 100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. పోస్టాఫీస్ ఆర్డీ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అయితే 3 ఏళ్ల తర్వాత ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేయవచ్చు. అంతేకాదు ఈ పథకంలో రుణాన్ని కూడా పొందొచ్చు. డిపాజిట్ ప్రారంభించిన తర్వాత అకౌంట్ ఏడాది యాక్టివ్‌గా ఉంటే చాలు.. డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతాన్ని రుణంగా తీసుకొవచ్చు.. మీరు రూ.5 వేలు పెట్టుబడి పొందారంటే, మీకు చివరికి రూ.3 లక్షలు మీ చేతికి వస్తుంది.. దీనికి మీకు 6.7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో మీకు వడ్డీ రూపంలో రూ. 56,830 జమ అవుతుంది. అంటే మీ మొత్తం ఫండ్ రూ. 3,56,830కి చేరుతుంది.. ఇలా మరో ఐదేళ్లు పొడిగిస్తే మీకు డబుల్ అవుతుంది.. మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా పెరుగుతుంది.. ఇవేకాదు పోస్టాఫీస్ లో ఇంకా ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?