Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెడితే.. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు!
- పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్
- 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు
- కనీసం రూ.1,000 తో ఖాతాను ఓపెన్ చేయొచ్చు
- MIS పథకం కింద నెలవారీ వడ్డీ చెల్లిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంపాదించిన మొత్తంలో కొంత సేవ్ చేస్తే ఆ డబ్బు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. పొదుపు చేసిన సొమ్ము కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ పోస్టాఫీస్ పథకాలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. రిస్క్ లేకపోవడం, గ్యారంటీ రిటర్స్న్, మంచి వడ్డీ రేట్ రావడంతో ఈ పథకాలకు ఆదరణ పెరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా పోస్టాఫీసు వివిధ రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఇప్పటికీ పోస్టాఫీసు పథకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ పథకంలో ఒకేసారి పెట్టుబడితే.. స్థిర వడ్డీ డబ్బు ప్రతి నెలా మీ ఖాతాలో జమ అవుతుంది. అదే పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం.
Also Read:మునగ ఆకులు ఎందుకు సూపర్ ఫుడ్ అంటారు? తెలుసుకోండి..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. మీరు కనీసం రూ.1,000 తో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. MIS పథకం కింద, మీరు ఒకే ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయవచ్చు. ఈ పథకం కింద గరిష్టంగా ముగ్గురు వ్యక్తులను ఉమ్మడి ఖాతాలో చేర్చవచ్చు. పోస్ట్ ఆఫీస్ MIS పథకం కింద నెలవారీ వడ్డీ చెల్లిస్తారు. ఈ వడ్డీ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది.
Also Read:Health Secrets: నార్మల్ సాల్ట్ మానేసి Pink Salt వాడుతున్నారా.? ఈ విషయాలు తెలియకపోతే నష్టమే.!
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వరకు మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత, మీ పెట్టుబడి నిధులన్నీ మీ ఖాతాకు బదిలీ అవుతాయి. పోస్ట్ ఆఫీస్‌లో ఈ ఖాతాను తెరవడానికి, మీకు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉండాలి. మీకు పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ ఖాతా లేకపోతే, మీరు ముందుగా ఒక ఖాతాను తెరవాలి. వడ్డీ చెల్లింపులు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే బదిలీ చేయబడతాయి.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?