Site icon NTV Telugu

Poonam Bajwa : స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటీ…

Whatsapp Image 2023 08 02 At 3.58.21 Pm

Whatsapp Image 2023 08 02 At 3.58.21 Pm

పూనమ్‌ బజ్వా.. ఈ భామ తెలుగు లో నవదీప్ హీరోగా నటించిన “మొదటి సినిమా” అనే సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమా లో తన నటన తో క్యూట్ లుక్స్ తో ఎంతగానో మెప్పించింది.. ఆ తరువాత `ప్రేమంటే ఇంతే` అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది పూనమ్‌.  ఈ రెండు సినిమాలతో ఈ భామ మంచి విజయాలను అందుకుంది..ఈ రెండు సినిమాల లో నవదీపే హీరోగా నటించాడు.. ఆ తర్వాత ఈ భామ అక్కినేని నాగార్జునతో `బాస్‌` సినిమాలో నటించింది. ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా మెప్పించింది. బాస్ సినిమా లో ఈ భామ ఎంతో గ్లామర్ గా కనిపించింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.దీంతో పూనమ్‌ బజ్వా కి తెలుగు లో ఆఫర్స్ తగ్గాయి.కొన్నాళ్ల వరకు ఈ బ్యూటీ కి తెలుగులో ఆఫర్లు రాలేదు. ఆ తర్వాత `వేడుక` అనే సినిమాలో మెరిసింది. దీంతోపాటు `పరుగు`సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఆ తరువాత ఈ భామ తమిళం, కన్నడ మరియు మలయాళంలో సినిమాలు చేస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది.

ఈ భామకు ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లని బాగా అలరిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ తన గ్లామర్ డోస్‌ పెంచుకుంటూ పోతుంది..తాజాగా పూనమ్‌ బజ్వా అదిరిపోయే ఏజెంట్ లుక్ లో కనిపించింది. తన షర్ట్ బటన్స్‌ విప్పేసి క్లీవేజ్‌ షో చేస్తూ రెచ్చగొట్టింది.. అద్దం ముందు నుంచుని టెంప్టింగ్ పోజులతో మత్తెక్కిస్తుంది. పూనమ్‌.. విన్‌ మ్యాచ్‌ అనే క్యాసినో గేమ్‌కి సంబంధించి ఒక యాప్‌ ప్రమోషన్స్ కోసం ఇలా సరికొత్త అందాలతో రెచ్చిపోయింది. ఏజెంట్‌ లుక్‌లోకి మారి ప్రమోషన్స్ చేసింది.బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version