Hyderabad: ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు.. చలాన్లు మాత్రం ఒక్కరికే..
- ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు
- చలాన్లు మాత్రం ఒక్కరికే
- బైక్ ఓనర్ బేగరి గోపాల్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు రోడ్లపై ప్రయాణిస్తున్న విషయం తెలిసి ట్రాఫిక్ పోలీసులు విస్మయానికి గురయ్యారు. TS34C1858 నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు ఉన్నాయి. చలాన్స్ మాత్రం ఒక్కరి పేరు మీద మాత్రమే పడుతున్నాయి. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి చలాన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలాన్ ఆ నెంబర్ ప్లేట్ ఉన్న బైక్ ఓనర్ బేగరి గోపాల్ కు చేరడంతో షాక్ కు గురయ్యాడు. అప్పటికే తన బైక్ పై పలు చలాన్లు ఉండడంతో ఆశ్చర్యపోయాడు.
వెంటనే అప్రమత్తమైన గోపాల్ చలాన్లు పడ్డ బైక్ ఫోటోలు చూసి ఆ వాహనాలు తనవి కాదని గోపాల్ ట్రాఫిక్ పోలీసులకు తెలియజేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు ఉన్నట్లు గుర్తించారు. బాధితుడి బైక్ BHEL లో ఉండగా.. అదే నెంబర్ ప్లేట్ తో తిరుగుతున్న వాహనాలు వికారాబాద్, సంగారెడ్డి, బేగంపేట లో ఉన్నట్లు గుర్తించారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!