Accused Arrest: కదులుతున్న ఆటోలో మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్
- రాజధాని ఢిల్లీ నగరంలో.
- అక్టోబర్ 11 రాత్రి మహిళపై గ్యాంగ్ రేప్.
- గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accused Arrest: రాజధాని ఢిల్లీ నగరంలో అక్టోబర్ 11 రాత్రి కాలే ఖాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన రక్తంతో ఉన్న మహిళను కనుగొన్నారు పోలీసులు. ఈ స్థితిలో ఉన్న మహిళను చూసిన వెంటనే నేవీ సిబ్బంది ఆమెను ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చేర్చారు. దీంతో సైనికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై పోలీసులు మహిళను విచారించేందుకు ప్రయత్నించగా, షాక్‌కు గురైన ఆమె ఏమీ సరిగ్గా చెప్పలేకపోయిందని తెలిపారు. ఆ సమయంలో మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వైద్య పరీక్షల నివేదికలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
Also Read: Viral Video: గల్లీ క్రికెట్ మాదిరి.. అలిగి మైదానం వీడిన వెస్టిండీస్ బౌలర్ (వీడియో)!
Also Read
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
ఒరిస్సాకు చెందిన 34 ఏళ్ల బాధితురాలు నర్సింగ్ చదివి గత కొన్నేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నారు. కేసును విచారించగా.. కదులుతున్న ఆటోలో ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేసినట్లు తేలింది. రాజ్‌ఘాట్ సమీపంలోని గాంధీ స్మృతి రహదారిలో మహిళా, రక్తంతో ఉన్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు నెల రోజుల పాటు శ్రమించిన తర్వాత, గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మహిళపై అత్యాచారం చేసిన ఆటోను కూడా సీజ్ చేశారు. నిందితులను ఆటో నడుపుతున్న ప్రభు, స్క్రాప్ షాపులో పనిచేసే ప్రమోద్, షంషుల్గా గుర్తించారు. ఈ విషయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి ఢిల్లీ పోలీసుల నుండి విచారణ నివేదికను కూడా కోరారు. ప్రస్తుతం, ఈ ముగ్గురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
Also Read: California wildfire: భారీగా కార్చిచ్చు.. భారీగా ఇళ్లను వదిలివెళ్తున్న ప్రజలు
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!