PM Modi: కువైట్ ప్రమాదంపై అధికారులతో మోడీ సమీక్ష
- కువైట్ ప్రమాదంపై అధికారులతో మోడీ సమీక్ష
- ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా వివరణ
- అన్ని విధాలా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, ఒడిశా పర్యటనలు ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. కువైట్ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని్ప్రమాదానికి గల కారణాలపై అధికారులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా వివరించారు.
ఇది కూడా చదవండి: Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతానికి పాకిస్థాన్‌తో చర్చలే ఏకైక మార్గం
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
బుధవారం తెల్లవారుజామున కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది మృతిచెందగా.. 40 మంది భారతీయులు సజీవదహనం అయ్యారు. అలాగే మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలిసింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కుటుంబాలకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. మూడు రోజుల్లో నాల్గోది..
10 అంతస్తుల బిల్డింగ్‌లో వంట గది నుంచి తొలుత మంటలు ఎగిసిపడ్డాయి. అనంతరం మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ఇక ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఐదో అంతస్తు నుంచి దూకేయడంతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 49 మంది చనిపోగా.. ఇంకా 40 మంది ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.
#WATCH | Delhi: On returning from Andhra Pradesh and Odisha, PM Narendra Modi held a meeting to review the situation relating to the fire incident in Kuwait. pic.twitter.com/lL0xdnX94s
— ANI (@ANI) June 12, 2024
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!