PM Modi: డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీఆర్‌డీవో రూపొందించిన మిషన్ దివ్యాస్త్ర విజయవంతమైంది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఇది ఛేదించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అభినందించారు.
ఎంఐఆర్‌వీ సాంకేతికతతో అగ్ని-5 క్షిపణి రూపొందించారు. మిషన్ దివ్యాస్త్ర పేరుతో డీఆర్‌డీవో అగ్ని-5 క్షిపణిని ప్రయోగించారు. దేశీయంగానే ఎంఐఆర్‌వీ సాంకేతికతతో ఈ క్షిపణిని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. మల్టీపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ సాంకేతికతతో దేశీయంగా దీనిని అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగం విజయవంతంగా సక్సెస్ అయింది. దీంతో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చైనాకు భారత్ ఒక బలమైన సందేశాన్ని పంపించింది. ఈ ప్రయోగంతో భారతదేశ రక్షణ సామర్థ్యాల్లో ఈ విజయం గణనీయమైన పురోగతిగా ప్రశంసింపబడుతోంది.
అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి పరీక్షించినందుకు దీనికి దివ్యాస్త్ర అని పేరు పెట్టారు. MIRV సాంకేతికతతో ఒకే క్షిపణి బహుళ వార్‌హెడ్‌లను మోసుకెళ్లడానికి అనుమతించింది. ఇందులో ప్రతి ఒక్కటి స్వతంత్రంగా వివిధ శత్రు స్థానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇది భారతదేశ వ్యూహాత్మక రక్షణ ఆయుధాగారంలో కీలకమైన ఆస్తిగా ఉండనుంది. అంతేకాకుండా MIRV సాంకేతికతతో కూడిన అగ్ని-5 దేశం యొక్క నిరోధక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా సంభావ్య ముప్పుల నుంచి మరింత శక్తివంతమైన.. బహుముఖ రక్షణను అందిస్తుంది.
తాజావార్తలు
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!