PM Modi Amaravati Tour: ప్రయాణికులకు అలర్ట్.. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు!
- రేపు అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ
- విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు అమలులోకి ట్రాఫిక్ ఆంక్షలు
- ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ రేపు అమరావతికి వస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తెచ్చారు ఏపీ పోలీసులు. ఎవరు ఏ రూట్‌లో వెళ్లాలి అనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయి. వీవీఐపీలు, వీఐపీలు నోవాటెల్ వైపు నుంచి బెంజిసర్కిల్ మీదుగా బందరు రోడ్డు వెళ్లి ప్రకాశం బ్యారేజ్ మార్గంలో సభావేదికకు చేరుకుంటారు.
విశాఖ నుండి చెన్నైకి వెళ్లే వాహనాలు త్తిపూడి → కాకినాడ → అమలాపురం → రాజోలు → నరసాపురం → మచిలీపట్నం → రేపల్లె → బాపట్ల → ఒంగోలు మార్గంలో వెళ్లాలి.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
చెన్నై నుంచి విశాఖ వైపు వాహనాలు ఒంగోలు → త్రోవగుంట → బాపట్ల → రేపల్లె → అవనిగడ్డ → మచిలీపట్నం → లోస్రా బ్రిడ్జి → నరసాపురం → అమలాపురం → కాకినాడ → కత్తిపూడి మార్గం అనుసరించాలి.
గుంటూరు జిల్లా నుంచి విశాఖ వెళ్లే వాహనాలు బడంపాడు క్రాస్ రోడ్ → తెనాలి → పులిగడ్డ → మచిలీపట్నం → నరసాపురం → కాకినాడ మార్గం ద్వారా ప్రయాణించాలి.
విశాఖ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు (తూర్పు గోదావరి) – దివాన్ చెరువు → గమన్ బ్రిడ్జి → దేవరపల్లి → గోపాలపురం → జంగారెడ్డిగూడెం → అశ్వారావుపేట → ఖమ్మం → సూర్యాపేట దారి అనుసరించాలి.
కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ → నూజివీడు → మైలవరం → ఇబ్రహీంపట్నం → నందిగామ మార్గంలో ప్రయాణించాలి.
విజయవాడ ఎయిర్‌పోర్ట్ వెళ్లే ప్రయాణికులు రామవరప్పాడు ఫ్లైఓవర్ → ఆంధ్రజ్యోతి → ముస్తాబాద్ → సూరంపల్లి అండర్‌పాస్ → కొత్త బైపాస్ → బీబీగూడెం అండర్‌పాస్ → గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్దకు చేరుకోవాలి. అక్కడ నుంచి ఎన్‌హెచ్ 16కు వచ్చి అక్కడి నుండి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లవలెను.
Also Read: AP Liquor Scam: పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి పీఏ.. పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా..!
హైదరాబాద్ రూట్‌లో ప్రయాణికులకి మూడు మార్గాలు (ఏలూరు జిల్లా):
# భీమడోలు → ద్వారకాతిరుమల → చింతలపూడి → ఖమ్మం
# ఏలూరు బైపాస్ → జంగారెడ్డిగూడెం → అశ్వారావుపేట
# ఏలూరు బైపాస్ → చింతలపూడి → సత్తుపల్లి
హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లే వాహనాలు (ఎన్టీఆర్ జిల్లా):
# నందిగామ → మధిర → వైరా → సత్తుపల్లి → అశ్వారావుపేట → జంగారెడ్డిగూడెం → దేవరపల్లి → గమన్ బ్రిడ్జి
# ఇబ్రహీంపట్నం → మైలవరం → నూజివీడు → హనుమాన్ జంక్షన్ → ఏలూరు మార్గం
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!