Pilot Heart Attack: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. ఆ తర్వాత?
- విమానం నడుపుతుండగా పైలట్ మృతి..
- సీటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.
- బుధవారం ఉదయం న్యూయార్క్‌లో పైలట్ చనిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pilot Heart Attack: సీటెల్ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్‌లో పైలట్ చనిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టర్కీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సమాచారం తెలిసింది. అధికారిక ప్రకటన ప్రకారం.., ఫ్లైట్ నంబర్ 204 పైలట్ 59 ఏళ్ల ఇల్చిన్ పెహ్లివాన్ మంగళవారం రాత్రి 7:02 గంటలకు సీటెల్ నుండి టేకాఫ్ తీసుకున్న తర్వాత మార్గమధ్యంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీని తర్వాత అతనికి వైద్య సహాయం అందించారు. కానీ., వైద్య బృందం విజయవంతం కాలేకపోయారు.
Ratan Tata: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా: కేసీఆర్
Also Read
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!