NTV Telugu Site icon

Pilot Heart Attack: విమానం నడుపుతుండగా పైలట్ మృతి.. ఆ తర్వాత?

Pilot

Pilot

Pilot Heart Attack: సీటెల్‌ నుంచి ఇస్తాంబుల్‌ వెళ్లే టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుధవారం ఉదయం న్యూయార్క్‌లో పైలట్‌ చనిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. టర్కీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సమాచారం తెలిసింది. అధికారిక ప్రకటన ప్రకారం.., ఫ్లైట్ నంబర్ 204 పైలట్ 59 ఏళ్ల ఇల్చిన్ పెహ్లివాన్ మంగళవారం రాత్రి 7:02 గంటలకు సీటెల్ నుండి టేకాఫ్ తీసుకున్న తర్వాత మార్గమధ్యంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీని తర్వాత అతనికి వైద్య సహాయం అందించారు. కానీ., వైద్య బృందం విజయవంతం కాలేకపోయారు.

Ratan Tata: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా: కేసీఆర్

Show comments