అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. జార్జియాలోని గైనెస్‌విల్లేలో రోడ్డుపై చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. క్రాష్ ల్యాండింగ్ కారణంగా అనేక కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#BREAKING : Video shows the moments a small plane on a training flight made an emergency crash landing on a busy street in Gainesville, Georgia.#Georgia #Gainesville #emergency #crash #landing #Plane #street pic.twitter.com/4XfzFDVFip
— mishikasingh (@mishika_singh) February 10, 2026
