Pizza: డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్తో కూడిన పిజ్జా.. షాక్ అవుతున్న కస్టమర్లు..!
- చైనాలో ఓ వెరైటీ పిజ్జా భారీగా సేల్స్
- పిజ్జా హట్ కంపెనీ ఒక కొత్త పిజ్జా లాంచ్
- డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్ టాప్లో పిజ్జా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిజ్జా అంటే దాదాపు అందరికి ఇష్టమే ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు తినడానికి ఎక్కువగా లైక్ చేస్తారు. వివిధ రకాల పదార్థాలతో పిజ్జాలను తయారు చేసి అమ్ముతుంటారు. మీరు కూడా పిజ్జాలో అనేక రకాల పిజ్జాలను తినే ఉంటారు. అయితే చైనాలో ఓ వెరైటీ పిజ్జా భారీగా సేల్స్ అవుతుండటంతో పాటు.. ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చైనీయుల ఆహారం గురించి ప్రపంచ మొత్తం తెలుసు.. వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాములు, క్రిములు, కీటకాలు, కప్పలు ఇలాంటి ఆహారాలను తింటారని మనకు తెలుసు. అయితే ప్రస్తుతం ఆశ్చర్యకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. చైనాలో పిజ్జా హట్ కంపెనీ ఒక కొత్త పిజ్జాను లాంచ్ చేసింది. ఇందులో మొత్తం డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్ టాప్లో అందిస్తుంది. పిజ్జా హట్ చైనా యొక్క ‘గోబ్లిన్ పిజ్జా’ పైన బాగా వేయించిన బుల్ఫ్రాగ్, ఉడకబెట్టిన గుడ్డు, బ్లాక్ ఆలివ్లతో ఉంది. ఈ పిజ్జాను చైనీయులు తెగ లాగించేస్తున్నారు.
Read Also: Israel-Hezbollah War: ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య భీకరపోరు.. 250 రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఈ పిజ్జాకు సంబంధించిన పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ పిజ్జాలపై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిజ్జా ధర 169 యువాన్లు అంటే సుమారు రూ. 2,000. చైనాలో విక్రయిస్తున్న ఈ డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్ పిజ్జాపై ఇతర దేశస్తులు విమర్శలు చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, ” పిజ్జా పరువు తీసేశారు.. ఇది తినడానికా.. పారేయ్యడానికా..?”. ఒక వినియోగదారు వ్యంగ్యంగా “కొత్తిమీర, కప్ప? ఇది మంత్రగత్తెల ఆహారమా?.” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Arvind Kejriwal: ఎన్నికల ముందు శుభవార్త.. మరో 80,000 మందికి వృద్ధాప్య పెన్షన్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!