కొత్తగా కొలువు తీరిన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి గురించి కూడా చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, “విపక్షాలు డిప్యూటీ స్పీకర్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ ఎవరో తేలిస్తేనే స్పీకర్‌కు మద్దతు ఇస్తామని విపక్షాలు అంటున్నాయి. ఇలా రాజకీయాలు చేయడం సరికాదు” అని తెలిపారు. “డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని ఎలాంటి నిబంధన లేదు. లోక్‌సభకు ఎలాంటి ప్రతిపక్షం లేకుండా అన్ని పార్టీలకు చెందిన నాయకుడిని ఎన్నుకోవడం మంచి సంప్రదాయం” అని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
Piyush Goyal: ఏకగ్రీవంగా స్పీకర్ను ఎన్నుకుంటే…(వీడియో)
- ఏకగ్రీవంగా స్పీకర్ను ఎన్నుకుంటే బాగుంటుంది