Payal Rajputh : అద్దం ముందు అందాల ప్రదర్శన..కొంటె ఫోజులతో పాయల్ రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే యువతకు నిద్ర పట్టదు.. ఆమె అందాలను అలా మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు.. ఇక పాయల్ కూడా కుర్రకారును తనవైపు తిప్పుకోవడం కోసం వరుస ఫోటోలను దిగి సోషల్ మీడియాలో వదులుతుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. వెండి తెరపై పెద్దగా పాపులారిటిని సంపాధించకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది పాయల్.. తాజాగా నెట్టింట మరో కొన్ని హాట్ ఫోటోలను వదిలింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు టాలీవుడ్ లో ఆర్ఎక్స్ 100 మూవీతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇది ఓ న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు..బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చినా పాయల్ కి బ్రేక్ రాలేదు. ఎందుకో దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని ఇచ్చినా.. రవితేజ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ అమ్మడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది..
Also Read
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
తాజాగా ఈ ముద్దుగుమ్మ లెహంగా, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో దర్శనమిచ్చింది. దుప్పట్టా లేకుండానే మిర్రర్ ముందుకు మతులు పోయేలా అందాల ప్రదర్శన చేసింది. కవ్వించే ఫోజులతో కలవరపెట్టింది. మత్తు చూపులతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం సినిమాలో నటిస్తుంది..ఈసారి ఎలాగైనా ‘మంగళవారం’తో మంచి హిట్ అందుకోవాలని చూస్తోంది. ఈమేరకు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో సందడి ప్రారంభించింది..
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!

