Pawan Kalyan : షాకింగ్.. ‘OG’ కి నో చెప్పిన పవన్ కళ్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకు థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. కాగా ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Also Read:Apple cider vinegar : ఈ రెమిడీ తో డాండ్రఫ్ సమస్యకు గుడ్ బై చెప్పండి..
Also Read
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
అయితే మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఇక ‘ఓజీ’ పై ఉన్న అంచనాలు చూస్తే ఈ సినిమాను కూడా రెండు భాగాలు చేసినా చేస్తారని అనుకుంటున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రెండు భాగాలు చేయాలని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు నో చెబుతున్నాడని టాక్.
ఇప్పటికే కమిటైన సినిమాల విషయంలో పవన్ కళ్యణ్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారట. ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు భాగాలు అంటే మరి కొన్నాళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అందుకే పవన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కానీ ‘జీతో’ పాటు నాలుగేళ్ల క్రితం మొదలైన ‘హరి హర వీరమల్లు’ మూవీ మాత్రం రెండు భాగాలుగా వస్తుంది. కథ ప్రకారం ఈ వీరమల్లు మూవీని ఒక భాగంలో చూపించడం కష్టం. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
- Tags
- #OG
- pawan kalyan
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
-
Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!