Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: పోలవరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన ఆయన పర్యటనను ఈ నెల 12వ తేదీకి మార్చినట్లు అధికారులు ధృవీకరించారు. వరుసగా పర్యటన వాయిదా పడుతుండటంతో జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు, పవన్ కల్యాణ్ పర్యటనపై మన్యం ప్రాంత ప్రజల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. పర్యటన వాయిదా పడినప్పటికీ, అధికారులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక అధికారులు, భద్రతా సిబ్బంది రంపచోడవరం చేరుకున్నారు. కాకవాడలో హెలిప్యాడ్‌తో పాటు బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అలాగే, రాకోట గ్రామంలో స్థానిక ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ పర్యటన ఈ నెల 12న ఉంటుందని అధికారులు వెల్లడించారు. వరుస వాయిదాల నేపథ్యంలో ఈసారైనా పర్యటన నిర్ణీత తేదీన జరుగుతుందా అనే ఆసక్తి జనసేన శ్రేణులు, మన్యం ప్రజల్లో నెలకొంది.
Also Read
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!