Pushpa2 : పుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్ ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2 ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..
ఇదిలా ఉండగా ఇప్పుడు మరోవార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భాగం కానున్నారట.. సినిమాలో నటిస్తున్నారా? అనే డౌట్ వస్తుంది కదూ.. నిజానికి ఈ సినిమాలో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ మొదట్లో కొన్ని డైలాగులను పవన్ చెప్పబోతున్నారట.. పవన్ కళ్యాణ్ వాయిస్ ను ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఇటీవల అల్లు అర్జున్ కి బర్త్ డే రోజు విషెస్ చెబుతూ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ ని కూడా చేశారు..
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
ఈ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేసేందుకు సుక్కు పవన్ కళ్యాణ్ ను దించబోతున్నారని సమాచారం.. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఏది ఏమైన ఈ వార్త బన్నీ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తుంది.. ఇక ఈ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక మందన్న నటిస్తుంది. సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. దేవి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజావార్తలు
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!