Pawan Kalyan: ‘రీరిలీజ్’కి ‘ప్రీరిలీజ్’ ఈవెంటా? పవన్ ఫాన్స్ అంటే మినిమమ్ ఉంటది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఒక రేంజ్ ఉంటుంది, మిగిలిన హీరోల అభిమానుల్లా కాకుండా వీళ్లు సైనికుల్లా ఉంటారు. పవన్ కి సంబంధించిన ఏ ఉప్దేట్ వచ్చినా, ఏ ఫోటో బయటకి వచ్చినా దాన్ని ఆన్ లైన్ ఆఫ్ లైన్ లో వైరల్ చేసే వరకూ సైలెంట్ గా ఉండరు ఈ ఫాన్స్. ఓపెనింగ్ డే రికార్డ్స్ నుంచి ట్రైలర్ వ్యూస్ వరకూ ప్రతి విషయంలో ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా కొత్త ట్రెండ్ ని క్రియేట్ చెయ్యడం పవన్ ఫాన్స్ స్టైల్. ఖుషి, జల్సా సినిమాలు రీరిలీజ్ కి అభిమానులు చేసిన రచ్చ చూస్తే కొత్త సినిమా విడుదల సమయంలో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చెయ్యరు కదా అనిపించకమానదు. రీరిలీజ్ ట్రెండ్ లో కలెక్షన్స్ ని కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్, ఈసారి సెప్టెంబర్ 2కి గ్రాండ్ సెలబ్రేషన్స్ చెయ్యడానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉంది, ఈ అకేషన్ రోజున సెలబ్రేట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ‘గుడుంబా శంకర్’ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు.
రీరిలీజ్ కి రెడీ అవుతున్న గుండుంబ శంకర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని పవన్ ఫాన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. పవన్ తో వర్క్ చేసిన కొంతమంది దర్శకులు, టెక్నిషియన్స్ తో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఫాన్స్ ప్లాన్ చేశారు. ఒక రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్ చెయ్యడం అనేది పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మాత్రమే చెల్లింది. స్ట్రెయిట్ రిలీజ్ సమయంలో ఆశించిన స్థాయి రిజల్ట్ అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయ్యింది కానీ ఇప్పటికీ గుడుంబా శంకర్ సినిమాలోని సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉంది. మీరా జాస్మిస్, పవన్ కళ్యాణ్ మధ్య ట్రాక్, పవన్-అలీ కామెడీ ట్రాక్ గుడుంబా శంకర్ సినిమాకి మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి. ప్రతి సినిమాకి ఎదో ఒకటి స్టైల్ ని మైంటైన్ చేసే పవన్ కళ్యాణ్ గుండుంబా శంకర్ సినిమాలో ప్యాంటు పైన ప్యాంటు వేశాడు. అప్పట్లో ఈ స్టైల్ ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది.
Also Read
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
తాజావార్తలు
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!