Viral Video: ఫ్లైట్ ఆసల్యమైందని సిబ్బంది కొట్టిన ప్రయాణికుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు విమానం ఆలస్యానికి సంబంధించి ప్రకటన చేస్తుండగా పైలట్‌పై దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా గంటల ఆలస్యం తర్వాత ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల కారణంగా మునుపటి సిబ్బందిని భర్తీ చేసిన కొత్త పైలట్‌ను పసుపు రంగు హూడీ ధరించిన వ్యక్తి అకస్మాత్తుగా చివరి వరుస నుంచి పరిగెత్తడంతో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Shiva Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అయితే, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఫ్లైట్ సిబ్బందిపై దాడి చేయడం నో ఫ్లై లిస్ట్‌లో కూడా చేర్చాలి దారుణమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ ఒకరు వ్యాఖ్యనించగా.. @IndiGo6E నిత్యం వార్తల్లో నిలుస్తుంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక, ఈ సంఘటన ఏ విమానంలో జరిగిందనేది ఇంకా తెలియలేదు. ఈ మధ్య కాలంలో ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 110 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 79 విమానాలు రద్దు చేయబడ్డాయి.
A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd
— Capt_Ck (@Capt_Ck) January 14, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!