Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Paris Olypics 2024 Schedule India Today

Olypics 2024 Schedule India: ఒలింపిక్స్‌లో నేటి భారత క్రీడాంశాలు ఇవే!

Published Date :August 5, 2024 , 7:23 am
By Sampath Kumar
  • భారీ ఆశలతో పారిస్‌కు
  • ఇప్పటివరకు మూడు పతకాలు
  • నేటి క్రీడాంశాలు ఇవే
Olypics 2024 Schedule India: ఒలింపిక్స్‌లో నేటి భారత క్రీడాంశాలు ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today India Olypics 2024 Schedule: భారీ ఆశలతో పారిస్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవుతోంది. ఈ ఎడిషన్‌లో అయినా డబుల్‌ డిజిట్‌ అందుకుందామనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. పతకాలు ఆశించిన ఆర్చరీ, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌లో మన క్రీడాకారులు దారుణంగా విఫలమవ్వగా.. షూటింగ్‌లో మను భాకర్‌ పుణ్యమా అని మూడు పతకాలు వచ్చాయి. హాకీలో ఇంకా పతకం ఖాయం కాకున్నా.. మనోళ్ల జోరు చూస్తే కచ్చితంగా మెడల్‌తోనే తిరిగొస్తారన్న నమ్మకం ఉంది.

భారత్‌ రెండంకెల పతకాల లక్ష్యాన్ని సాధించాలంటే రెజ్లర్లు ఓ పట్టు పట్టాల్సిందే. పారిస్ ఒలింపిక్స్‌లో సోమవారం నుంచే రెజ్లింగ్‌ పోటీలు ఆరంభం కాబోతున్నాయి. తొలి రోజు నిషా దహియా, వినేశ్‌ పొగాట్‌, అంతిమ్‌ పంగల్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు. సోవాతో నిషా తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30కు మొదలవుతుంది. టేబుల్‌ టెన్నిస్‌, సెయిలింగ్‌, అథ్లెటిక్స్‌ విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు.

భారత క్రీడాంశాలు ఇవే:
టేబుల్‌ టెన్నిస్‌: మహిళల టీమ్‌ ప్రిక్వార్టర్స్‌ (భారత్‌ × రొమేనియా)- మధ్యాహ్నం 1.30
అథ్లెటిక్స్‌: మహిళల 400మీ పరుగు తొలి రౌండ్‌ (కిరణ్‌ పహాల్‌)- మధ్యాహ్నం 3.25,
పురుషుల 3000మీ స్టీపుల్‌ఛేజ్‌ తొలి రౌండ్‌ (అవినాశ్‌ సాబ్లె)- రాత్రి 10.34
సెయిలింగ్‌: డింగీ రేసు మహిళలు (నేత్ర)- మధ్యాహ్నం 3.45,
పురుషులు (విష్ణు)- సాయంత్రం 6.10
రెజ్లింగ్‌: మహిళల 68 కేజీల ప్రిక్వార్టర్స్‌ (నిశా × సోవా)- సాయంత్రం 6.30
షూటింగ్‌: స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌ (మహేశ్వరి-అనంత్‌)- మధ్యాహ్నం 12.30
పతక రౌండ్లు: బ్యాడ్మింటన్‌: సింగిల్స్‌ కాంస్య పోరు (లక్ష్యసేన్‌ × జియా లీ)- సాయంత్రం 6

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Olypics 2024
  • Olypics 2024 Schedule
  • Olypics 2024 Schedule India
  • Olypics India Schedule
  • Paris Olypics 2024

తాజావార్తలు

  • Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..

  • Rupee vs Dollar: రూపాయి ఢమాల్.. భారత రూపాయి చరిత్రలో తొలిసారి 94 దాటింది!

  • India anti dumping duty China: గ్యాస్‌ సంక్షోభ సమయంలో భారత్‌ సంచలన నిర్ణయం దిశగా అడుగులు.. చైనాకు షాక్..!

  • Dhurandhar 4 days Collections : ధురంధర్ 2 వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోసిన రణవీర్ సింగ్

  • CM Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. 24 వేల కోట్లతో మెట్రో విస్తరణ..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions