Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Papikondalu Tiger Release Rampachodavaram Tribals Protest Forest Officials

Rampachodavaram: “అధికారులే మా ఊళ్లపైకి పెద్దపులిని వదిలారు”.. దాన్ని చంపేస్తామంటూ గిరిజనుల హెచ్చరికలు..

Published Date :February 27, 2026 , 8:40 am
By RAMAKRISHNA KENCHE
Rampachodavaram: “అధికారులే మా ఊళ్లపైకి పెద్దపులిని వదిలారు”.. దాన్ని చంపేస్తామంటూ గిరిజనుల హెచ్చరికలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rampachodavaram Agency; పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్దపులి రంపచోడవరం ఏజెన్సీలోకి ప్రవేశించడంతో రచ్చ ఏర్పడింది. ఫారెస్ట్ అధికారులు తమ గ్రామాలపైకి పెద్దపులిని విడిచిపెట్టారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు రక్షించుకునేందుకు బాణాలు, విల్లులు, ఆయుధాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు.‌ ఈనెల 6న రాజమండ్రి వద్ద బంధించిన పెద్దపులికి ఎక్స్ ప్లోరర్ అనే పేరు పెట్టి 14న పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే ఆ పెద్దపులి గత ఐదు రోజులుగా రంపచోడవరం ఏజెన్సీలోని బోలగొండ ఫారెస్ట్ లోని రంప, మర్రవాడ, పెద్ద గొండ గ్రామాలకు సమీపంలో సంచరిస్తూ గత రాత్రి ఒక ఆవు దూడలపై దాడి చేసింది. ప్రస్తుతం అడవిలోకి వెళ్లి జీడిపిక్కలు తెచ్చుకునే సమయం కావడంతో ఫల సాయం కోల్పోతున్నామని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Suryakumar Yadav: ఆ వీడియోలు చూసి బరిలోకి దిగాం.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read

  • Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
  • Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
  • New LPG Rules: ఎల్‌పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్‌.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!

రంపచోడవరం నియోజకవర్గ ఆదివాసి భారత్ పార్టీ ఇంచార్జ్ అంజిరెడ్డి ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. తమ గ్రామాలపైకి అధికారులు ప్రజాప్రతినిధులు పెద్దపులిని వదిలారని.. తమ వద్ద ఉన్న బాణాలతో దానిపై దాడి చేస్తామని హెచ్చరించారు.‌
అనేక సమస్యలతో ఉన్న ఆదివాసీలకు పులి సమస్యను తెచ్చి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫారెస్ట్ రేంజ్ అధికారులు గ్రామానికి చేరుకుని రెండు రోజులపాటు గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని.. పులి తన దారిన తాను వెళ్ళిపోతుందని చెబుతున్నారు. పశు సంవర్ధక శాఖ సిబ్బంది గాయపడిన ఆవు దూడలకు వైద్యం చేశారు.

READ MORE: Varanasi : ‘వారణాసి’ మేకింగ్ వీడియో.. రాజమౌళి విజన్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra forest department
  • Anjireddy statement
  • Bolagonda forest tiger movement
  • cattle attack news
  • Explorer tiger release

తాజావార్తలు

  • Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ

  • Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!

  • Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..

  • Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions