Pakistan: హిందూ బాలికలను బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింధ్ ప్రావిన్స్‌లో తీవ్రమైన మానవ హక్కుల సంక్షోభంపై పాకిస్తాన్ హిందూ నాయకుడు, సెనేట్ సభ్యుడు దనేష్ కుమార్ పల్యాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజంలోని బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారన్నారు. పాకిస్థాన్ రాజ్యాంగం బలవంతపు మత మార్పిడిని అనుమతించదని, అలాగే ఖురాన్ కూడా అనుమతించలేదనే విషయాన్ని అతడు గుర్తు చేశారు.
Read Also: China Flood: భారీ వర్షాలతో ఇబ్బందుల్లో చైనా.. హైవే కూలి 36 మంది మృతి
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ఇక, మైనారిటీ వర్గాల యువతులు, బాలికలకు రక్షణ లేకపోవడంపై ఐక్యరాజ్యసమితి నిపుణులు గత నెలలో నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన తర్వాత పాకిస్తాన్ హిందూ నాయకుడు, సెనేట్ సభ్యుడు దనేష్ కుమార్ పల్యాని వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది వ్యక్తులు మాతృభూమి పాకిస్తాన్‌ను పరువు తీశారని మండిపడ్డారు. క్రైస్తవ, హిందూ బాలికలు ముఖ్యంగా బలవంతపు మత మార్పిడి, అపహరణ, అక్రమ రవాణా, పిల్లల దుర్వినియోగం, బలవంతంగా వివాహం, లైంగిక హింసకు గురవుతున్నారని నిపుణులు సైతం ఆరోపించారు.
Read Also: Nitin Gadkari: నేడు ఏపీకి నితిన్ గడ్కరీ..
అయితే, బాలల హక్కులపై కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 14 ప్రకారం.. పిల్లల హక్కులను, ఒత్తిడి లేదా అనవసరమైన ప్రేరేపణ లేకుండా అన్ని పరిస్థితులలో మతం లేదా విశ్వాసాన్ని మార్చడం ద్వారా స్వేచ్ఛగా ఉండాలని ఐక్యరాజ్య సమితి నిపుణులు చెప్పారు. కాగా, ICCPRలోని ఆర్టికల్ 18కి సంబంధించి పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తు చేసుకుని, బలవంతపు మత మార్పిడిని నిషేధించాలి అని తెలిపింది.
The daughters of Hindus are not a booty that someone should forcibly change their religion, Hindu girls are being forcibly converted to religion in Sindh. It has been two years since innocent Priya Kumari was abducted. The government does not take action against these influential… pic.twitter.com/mhl1zArNAO
— Senator Danesh Kumar Palyani (@palyani) April 30, 2024
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!