Pakistan Airstrikes: ఆఫ్ఘన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడి..19 మంది మృతి
- ఆఫ్ఘన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడి
- 19 మంది మృతి
- తెహ్రిక్-ఇ-తాలిబాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం తెల్లవారుజామున ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ వైమానిక దాడుల్లో అనేక మంది మరణించినట్లు సమాచారం. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు శిబిరాలపై సైన్యం ఇంటలిజెన్స్ బేస్డ్ సెలెక్టివ్ ఆపరేషన్లను నిర్వహించిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఆదివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “X”లో ప్రకటించారు.
Also Read:Harish Rao: మెదక్‌లో గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా?
Also Read
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Passport Citizenship Controversy: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
సరిహద్దు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్-అఫ్లియేటెడ్ గ్రూప్ పై కూడా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఖోగ్యాని జిల్లాలో పాకిస్తాన్ జెట్‌లు అనేక వైమానిక దాడులు నిర్వహించాయి. పక్తికాలోని బర్మల్, అర్గున్ జిల్లాలతో పాటు నంగర్‌హార్‌లోని ఖోగ్యాని, బహ్సోద్, ఘని ఖేల్ జిల్లాల్లో అనేక వైమానిక దాడులు జరిగాయి. పాకిస్తాన్ దాడులు జరిగిన ఖచ్చితమైన స్థానాన్ని పేర్కొననప్పటికీ, సోషల్ మీడియా నివేదికలు ఈ దాడులు ఆఫ్ఘనిస్తాన్ లోనే జరిగాయని పేర్కొన్నాయి. దాడులకు సంబంధించి ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ఒక మదర్సాపై దాడి చేసిందని, దాడుల్లో 19 మంది పౌరులు మరణించారని ఆఫ్ఘన్ ప్రభుత్వం పేర్కొంది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ ప్రతిజ్ఞ చేసింది.
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!