Pakistan: పాక్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..!
- పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్
- స్టార్ క్రికెటర్ ఫకర్ జమాన్ షాకింగ్ నిర్ణయం
- వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం చాలా పరిస్థితిని ఎదుర్కొంటోంది. 29 సంవత్సరాల తర్వాత ఐసిసి ఈవెంట్‌ను నిర్వహిస్తున్న పాకిస్తాన్‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఈ బాధ నుంచి బయటపడక ముందే జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది. మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
China: మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్.. భారత్‌కి భద్రతా ముప్పు..
Also Read
- Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
బుధవారం ఓ ఛానెల్లో వచ్చిన నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ తన వన్డే కెరీర్‌ను ముగించాలని యోచిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్లతో ఆయన దీనిపై చర్చించారని పాకిస్తాన్ మీడియా ఛానల్‌కు సన్నిహిత వర్గాలు చెప్పాయి. “ఛాంపియన్స్ ట్రోఫీ నా చివరి ఐసీసీ టోర్నమెంట్ అవుతుంది. నేను వన్డే క్రికెట్ నుండి విరామం తీసుకోవాలనుకుంటున్నాను” అని జమాన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాగా.. గాయం కారణంగా ఫఖర్ జమాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతను దాదాపు మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. ఫఖర్ పాకిస్తాన్ తరపున 86 వన్డేలు ఆడి, 46.21 సగటుతో 3651 పరుగులు చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సెంచరీ సాధించాడు.
China: మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్.. భారత్‌కి భద్రతా ముప్పు..
తాజావార్తలు
-
Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
-
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!