Padmavathi Temple: అనధికారికంగా ఆలయంలో విధులు.. నేడు ఉన్నతాధికారులకు విజిలెన్స్ రిపొర్టు!
- పద్మావతి అమ్మవారి ఆలయంలో అనధికారికంగా విధులు
- నేడు ఉన్నతాధికారులకు విజిలెన్స్ రిపొర్టు
- అమ్మవారి ఆలయ పరిణామాలపై భక్తుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారులకు విజిలెన్స్ రిపొర్టు ఇచ్చే అవకాశం ఉంది. పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అర్చకుల మధ్య విభేదాలతో ఆలయ భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు బాబు స్వామి తన తమ్ముడు కొడుకును అనధికారికంగా ఆలయంలో గత కొన్నేళ్లుగా పని చేయించుకుంటున్నట్టు విజిలెన్స్ గుర్తించింది.
Also Read
అనధికారికంగా విధులు నిర్వహించిన అవినాష్ సహా మరొక పరచారకుడు వ్యవహారాన్ని విజిలెన్స్ లోతుగా విచారణ చేపట్టింది. ఇద్దరు అనధికారికంగా ఆలయంలో విధులు నిర్వహించడంపై ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఓ వర్గంపై మరో వర్గం ఫిర్యాదు చేసుకోవడంతో అసలు వ్యవహారం బయటపడింది. తిరుమల తర్వాత రెండో ఆలయంగా ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?