World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఎంత మంది సెక్యూరిటీ తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం హైసెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ పోలీసులు, ఎన్‌ఎస్‌జి, ఆర్‌ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బెదిరింపుల నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గత 20 ఏళ్లలో అహ్మదాబాద్ లో క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా మతపరమైన హింసకు గురికానప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా అనేక మతపరమైన సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించనున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు.
Israel-Hamas War: ఇజ్రాయెల్, పాలస్తీనాలో ఖైదీల మార్పిడి.. మధ్యవర్తిత్వం వహిస్తోన్న ఖతార్!
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
నిన్న గాంధీనగర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, రాష్ట్ర డిజిపి వికాస్ సహాయ్, జిఎస్ మాలిక్, ఇతర సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. హైప్రొఫైల్ క్రీడలు జరిగేలా పోలీసుల కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు. అనంతరం మాలిక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారని, మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. స్టేడియం వద్ద ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు జారీ చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని మాలిక్ తెలిపారు.
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు సీఐడీ విచారణకు నారా లోకేశ్
నివేదికల ప్రకారం.. ముంబై పోలీసులకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంను పేల్చివేస్తామని, ప్రధానికి హాని చేస్తానని ఒక గుర్తు తెలియని పంపిన వ్యక్తి బెదిరింపులు జారీ చేసిన ఈ-మెయిల్ ను అందుకుంది. అంతేకాకుండా ఈ-మెయిల్ పంపిన వ్యక్తి రూ. 500 కోట్లు, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఈ బెదిరింపులను నగర పోలీసులు సరిగ్గా అంచనా చేశారని, మెయిల్ విదేశం నుండి పంపినట్లు కనుగొనబడిందని మాలిక్ చెప్పారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!