గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి
నెట్‌ఫ్లిక్స్ :
చర్చిల్ ఎట్ వార్- డిసెంబరు 04
దట్ క్రిస్మస్- డిసెంబరు 04
ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా- డిసెంబరు 04
ది అల్టిమేటమ్- డిసెంబరు 04
బ్లాక్ డవ్జ్ – డిసెంబరు 05
ఎ నాన్సెన్స్ క్రిస్మస్ ( ఇంగ్లిష్ ) – డిసెంబరు 06
బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ ( ఇంగ్లిష్ ) – డిసెంబరు 06
జిగ్రా ( హిందీ )- డిసెంబరు 06
మేరీ ( ఇంగ్లిష్ ) – డిసెంబరు 06
విక్కీ విద్యా కా వో వాలా వీడియో ( హిందీ ) – డిసెంబరు 06
అమెజాన్ ప్రైమ్ :
మట్కా ( తెలుగు ) – డిసెంబరు 05
జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ ( ఇంగ్లిష్ ) – డిసెంబరు 03
పాప్ కల్చర్ జెప్పడీ ( ఇంగ్లిష్ ) – డిసెంబరు 04
అగ్ని( హింది ) – డిసెంబరు 06
ది స్టిక్కీ ( ఇంగ్లిష్ ) – డిసెంబరు 06
హాట్‌స్టార్ :
ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 03,
లైట్ షాప్ ( (కొరియన్) – డిసెంబరు 04
జియో సినిమా :
క్రియేచ్ కమాండోస్ – డిసెంబరు 06
లాంగింగ్ (ఇంగ్లిష్ ) – డిసెంబరు 07
జీ5 :
మైరీ ( హిందీ ) – డిసెంబరు 06
సోనీలివ్ :
తానవ్2 – వాల్యూమ్ -2 ( హిందీ , తెలుగు ) – డిసెంబరు 06
మీరు ఎదురుచూస్తున్న సినిమాను ఈ వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి చూసేయండి.