Site icon NTV Telugu

OTT Release Movies: ఈ వారం ఓటీటీలో ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్.. ఏ సినిమా ఎక్కడంటే?

Ott Movies

Ott Movies

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఈ వారం ప్రపంచంవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చూస్తున్నారు.. ఇప్పటివరకు ఎటువంటి హడావిడి లేకుండా ఉన్నా.. డార్లింగ్ మూవీ కావడంతో సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.. ఈ సినిమాకు పోటి ఇవ్వడానికి షారుఖ్ డుంకీ సినిమా కూడా విడుదల కాబోతుంది.. ప్రభాస్, షారుక్‌ మధ్య జరిగే బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారా అనేది పక్కనబెడితే.. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 30 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. అయితే ఓటీటీల్లో వచ్చే వాటిలో ‘ఆదికేశవ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్-బి’, ‘ఫలిమి’ తదితర మూవీస్ ఉన్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ మూవీ ఎక్కడ రిలీజీ కాబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్..

హలో ఘోస్ట్ (మాండరిన్ మూవీ) – డిసెంబరు 18

ద రోప్ కర్స్ 3 (మాండరిన్ సినిమా) – డిసెంబరు 18

సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) – డిసెంబరు 20

మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 20

ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) – డిసెంబరు 20
అల్హమర్ H.A (అరబిక్ మూవీ) – డిసెంబరు 21

లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 21

రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 21

ఆదికేశవ (తెలుగు మూవీ) – డిసెంబరు 22

కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) – డిసెంబరు 22

యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 22

కుయికో (తమిళ మూవీ) – డిసెంబరు 22

ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) – డిసెంబరు 24

పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 24

హాట్‌స్టార్..

ఫలిమి (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 18

BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) – డిసెంబరు 20

డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 20

పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 20

వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 22

అమెజాన్ ప్రైమ్..

మిషన్ స్టార్ట్ Ab (హిందీ సిరీస్) – డిసెంబరు 19

ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) – డిసెంబరు 21

డ్రై డే (హిందీ సినిమా) – డిసెంబరు 22

సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 22

సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 22

జీ5..

అడి (మలయాళ మూవీ) – డిసెంబరు 22

హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) – డిసెంబరు 22

జియో సినిమా..

బార్బీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 21

హే కమీని (హిందీ మూవీ) – డిసెంబరు 22

బుక్ మై షో..

ద మిరాకిల్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 19

లయన్స్ గేట్ ప్లే..

ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 22 .. ఈ వారం ఏకంగా 30 సినిమాలు విడుదల కానున్నాయి.. మూవీ లవర్స్ కు పండగే..

Exit mobile version