Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ott Release Movies A Festival For Movie Lovers 27 Movies Simultaneously On Ott This Week

OTT Release Movies : మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 27 సినిమాలు..

Published Date :December 25, 2023 , 11:15 am
By Swathi Maddula
OTT Release Movies : మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 27 సినిమాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రతి వారంలో ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు విడుదలవుతాయి.. అలాగే ఈ వారం కూడా ఓటీటిలోకి భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. గత శుక్రవారం థియేటర్లలోకి ‘సలార్’ వచ్చింది. హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది.. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు.‍ కల్యాణ్ రామ్ ‘డెవిల్’, సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న ‘బబుల్‌గమ్’ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ విడుదల కాబోతున్నాయి.. ఈ వారం ఓటీటిలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. మంగళవారం, 12th ఫెయిల్, నయనతార ‘అన్నపూరణి’.. ఈసారి కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి.. ఏ మూవీ ఎక్కడ రిలీజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్..

రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) – డిసెంబరు 25
స్నాగ్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 25
కో గయే హమ్ కహా (హిందీ సినిమా) – డిసెంబరు 26
థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) – డిసెంబరు 26
ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) – డిసెంబరు 27
హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 27
లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 28
మిస్ శాంపో (మాండరిన్ సినిమా) – డిసెంబరు 28
పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 28
అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 29
బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) – డిసెంబరు 29
బెర్లిన్ (స్పానిష్ సిరీస్) – డిసెంబరు 29
శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ మూవీ) – డిసెంబరు 29
త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా) – డిసెంబరు 29
డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 31
ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) – డిసెంబరు 31

అమెజాన్ ప్రైమ్..

కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ మూవీ) – డిసెంబరు 27
టైగర్ 3 (హిందీ చిత్రం) – డిసెంబరు 31

హాట్‌స్టార్..

మంగళవారం (తెలుగు సినిమా) – డిసెంబరు 26
12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 29

జీ5..

దోనో (హిందీ మూవీ) – డిసెంబరు 29
వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) – డిసెంబరు 29
సఫేద్ (హిందీ చిత్రం) – డిసెంబరు 29

జియో సినిమా..

ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 25
ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 30

లయన్స్ గేట్ ప్లే..

ద కర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 29

బుక్ మై షో..

ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 29

ఈ ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడంతో సినీ ప్రియులకు పండగే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • ott movies
  • Release Movies

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions