Oppo Reno 11: ఒప్పో రెనో 11 మార్కెట్ లోకి వచ్చేసిందోచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇటీవల కాలంలో కెమెరా కోసం కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తమ జ్ఞాపకాలను ఫోన్‌లో పదిలం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కెమెరా పరంగా అప్పో ఫోన్లు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే తాజాగా ఒప్పో రెనో 11 మొబైల్ గురించి అప్డేట్ ను అందించింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ ఫోన్‌ను భారతదేశంలో జనవరి 12, 2024న ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. భారతదేశంలో రెనో 11 సిరీస్‌ను ఫస్ట్ లుక్‌తో పాటు లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ వచ్చింది.. ఈ ఫోన్ 32 ఎంపీ టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే బ్రాండ్ న్యూ కలర్ ఓఎస్ 14తో పని చేస్తుంది. ప్రామాణిక మోడల్ 67 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే ప్రో మోడల్ 80 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో వస్తుంది..
Also Read
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ఈ ఫోన్ ను చైనాలో నవంబర్ లో విడుదల చేసింది.. ఈ వేరియంట్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ 10+ మద్దతుతో ఓఎల్‌ఈడీ స్క్రీన్‌లను కలిగి ఉంది. రెనో 11 4 ఎన్‌ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌తో వస్తుంది. అయితే ప్రో మోడల్‌లో 4 ఎన్‌ఎం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 32 ఎంపీ టెలిఫోటో సెన్సార్, 112 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.. ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంటుంది.. 4,700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.. ఈ ఫోన్ లాంచ్ గురించి డేట్ వచ్చినా కూడా ధర గురించి ఎక్కడ ప్రకటించలేదు..
- Tags
- cost
- features
- Oppo reno 11
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!