Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఒక ముఖ్యమైన వార్త. కంపెనీ భారత మార్కెట్లో తన ఒప్పో K14 సిరీస్, ఒప్పో A6s ఫోన్ల ధరలను పెంచింది. విడిభాగాల వ్యయం పెరగడం, మెమొరీ చిప్‌ల ధరలు అధికమవ్వడం, సరఫరా వ్యవస్థలో తలెత్తిన సవాళ్ల కారణంగా కొన్ని మోడళ్లపై రూ. 4,000 వరకు ధరలు పెరిగాయి. ఈ కొత్త ధరలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే అమలులోకి వచ్చాయి.
ఒప్పో K14 వేరియంట్ల విషయానికి వస్తే.. 6GB + 128GB మోడల్ ధర రూ. 19,999 నుంచి రూ. 21,999 కి చేరింది (రూ. 2,000 పెంపు). 6GB + 256GB వేరియంట్ రూ. 21,999 నుండి రూ. 24,999 కి పెరిగింది (రూ. 3,000 పెంపు). అత్యధికంగా 8GB + 256GB టాప్ మోడల్ ధర రూ. 23,999 నుంచి ఏకంగా రూ. 27,999 కి పెరిగి, రూ. 4,000 మేర ప్రియమైంది.
Also Read
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
మరోవైపు ఒప్పో K14x ఫోన్ల ధరలను కూడా రూ. 1,000 మేర పెంచారు. 4GB + 64GB మోడల్ కొత్త ధర రూ. 16,999 గా ఉండగా, 4GB + 128GB వేరియంట్ ధర కూడా రూ. 1,000 పెరిగింది. ఇక 6GB + 128GB వేరియంట్ ఇప్పుడు రూ. 20,999 కి అందుబాటులో ఉంది.
అలాగే ఒప్పో A6s 5G స్మార్ట్‌ఫోన్‌లో 4GB + 128GB వేరియంట్ ధర రూ. 20,999 నుండి రూ. 21,999 కి (రూ. 1,000 పెంపు) పెరిగింది. దీనిలోని 6GB + 128GB వేరియంట్ ధరపై రూ. 2,000 పెరగడంతో, ఇప్పుడు అది రూ. 24,999 కి చేరింది. కాబట్టి ఈ ఫోన్లను కొనుగోలు చేసేముందు ఒకసారి అప్డేట్ చేసిన కొత్త ధరలను చెక్ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!