Operation Raavan: వారం ముందే రాబోతున్న “ఆపరేషన్ రావణ్”..
- ఇదివరకు ఆగష్టు 2 న “ఆపరేషన్ రావణ్” సినిమాని విడుదల.
- తాజా సమాచారం మేరకు వారం రోజుల ముందుగా.. అంటే జులై 26వ తేదీన రిలీజ్.
- రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో “ఆపరేషన్ రావణ్”.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Raavan Release on July 26: రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాను ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను దర్శకుడు వెంకట సత్య తెరకెక్కించాడు. తెలుగు, తమిళ బాషల్లో సినిమాను పెంపొందించారు. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఇదివరకు ఆగష్టు 2 న “ఆపరేషన్ రావణ్” సినిమాని విడుదల చేద్దాం అనుకున్న తాజా సమాచారం మేరకు వారం రోజుల ముందుగా.. అంటే జులై 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.
AAP: మిత్రపక్షాల మధ్య విభేదాలు.. హర్యానాలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదన్న ఆప్
Also Read
ఇదివరకు రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇంకా కొందరు నటులు కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ సినిమా విజయంపై సినిమా బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక ఈ సినిమాలో రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితర నటినలు నటించారు. మొత్తానికి సినిమా అనుకున్న దానికంటే వారం ముందే జులై 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది “ఆపరేషన్ రావణ్” సినిమా.
Cyber crimes: టీజీ రైతులకు అలర్ట్..ఆ లింక్ లు ఓపెన్ చేస్తే..రుణమాఫీ డబ్బులు మాయం..!
ఇక ఈ సినిమాకు సంగీతం శరవణ వాసుదేవన్, డైలాగ్స్ లక్ష్మీ లోహిత్ పూజారి, ఎడిటర్ గా సత్య గిద్దుటూరి, ఆర్ట్ గా నాని. టి, ఫైట్స్ ను స్టంట్ జాషువా, కోరియోగ్రఫీగా జేడీ, ఛాయాగ్రహణంకు నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీపాల్ చొళ్లేటి, పిఆర్ఓ జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), నిర్మాతగా ధ్యాన్ అట్లూరి, రచన-దర్శకత్వం వెంకట సత్య నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!