Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Openai Ceo Unbelievable Truth About Sam Altman If You Know Who He Married It Will Be Fuses

OpenAI CEO: సామ్ ఆల్ట్‌మాన్ గురించి నమ్మలేని నిజం.. ఎవర్ని పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే ఫ్యూజులు అవుటే..

Published Date :January 12, 2024 , 7:58 am
By Swathi Maddula
OpenAI CEO: సామ్ ఆల్ట్‌మాన్ గురించి నమ్మలేని నిజం.. ఎవర్ని పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే ఫ్యూజులు అవుటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.. తన గురించి మరో నిజం బయటకు వచ్చింది.. సామ్ ఆల్ట్‌మాన్ తన స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది..

బుధవారం హవాయిలో జరిగింది. వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్, అలెగ్జాండర్ వాంగ్, షెర్విన్ పిషెవర్, జేన్ మతోషి, అడ్రియన్ ఔన్ ఉన్నారు.. ఆల్ట్‌మాన్ జీవిత భాగస్వామి ఆలివర్ ముల్హెరిన్‌ను ఒల్లీ అని కూడా పిలుస్తారు. సామ్‌,ఆలివర్ ల స్నేహం చాలా పాతదే. ఆలివర్ ముల్హెరిన్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.. ఆ రోజుల్లోనే ఎన్నో ప్రాజెక్ట్స్ ను చేశారు..

గతేడాది వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో వీరిద్దరూ తొలిసారి జంటగా కనిపించారు. సామ్ ఆల్ట్‌మన్, ఆలివర్ ముల్హెరిన్ మధ్య స్నేహం చాలా పాతదదే. వీరి వివాహ వేడుక ఆల్ట్‌మన్ నివాసంలో ఆడంబరాలకు దూరంగా సాధారణ వేడుకలా జరిగింది. వీరిద్దరి వివాహ వేడుకకు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.. ఈ పెళ్లికి ప్రముఖులు కూడా హాజరయ్యారని తెలుస్తుంది.. ఇదేంటి అతను గే నా అనే సందేహాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.. ఏంటో ఇది ఇంకా అర్థం కానీ ప్రశ్నలాగే మిగిలి ఉంది..

Whatsapp Image 2024 01 12 At 7.42.04 Am

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Marriage
  • OpenAI CEO
  • sam altaman
  • social media

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions