OnePlus Nord CE4 Lite 5G Price: ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్’ టాప్-10 ఫీచర్స్ ఇవే!
- టాప్-10 ఫీచర్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Nord CE4 Lite 5G Smartphone Price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ నార్డ్ సిరీస్‌లో ‘సీఈ 4 లైట్’ ఫోన్‌ను జూన్ 25న విడుదల చేసింది. గతేడాది తీసుకొచ్చిన నార్డ్ సీఈ3 లైట్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. జూన్ 27 నుంచి వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌లో సీఈ 4 లైట్ ఫోన్‌కు అందుబాటులోకి రానున్నాయి. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మెరుగైన ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.20 వేల్లోపే ఉండడం విశేషం. తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.19,999గా.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. మెగా బ్లూ, సూపర్ సిల్వర్, అల్ట్రా ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మెగా బ్లూ, సూపర్ సిల్వర్ ఫోన్లు జూన్ 27 నుంచి అందుబాటులో ఉంటాయి. అల్ట్రా ఆరెంజ్ ఫోన్ సేల్ తేదీని వన్‌ప్లస్ కంపెనీ త్వరలో ప్రకటించనుంది. నార్డ్ సీఈ 4 లైట్ టాప్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫీచర్స్:
# 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్ రేటు, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
# ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14
# 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ బ్యాక్ కెమెరా
# ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
# 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ
# 80W సూపర్ వూక్ పాస్ట్ ఛార్జింగ్
# ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్
# 3.5 ఎంఎం ఆడియో జాక్
తాజావార్తలు
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!