Delhi Fire: ఐటీ ఆఫీస్‌లో మంటలు.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని పలువురిని రక్షించారు. దాదాపు 21 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Flights theft: 200 ఫ్లైట్‌లు ఎక్కాడు.. లక్షల్లో దోచేశాడు.. ఘరానా దొంగ ఎలా దొరికాడంటే..!
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
ప్రస్తుతానికి ఒకరు చనిపోగా.. ఏడుగురిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ రెవెన్యూ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 46 ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడని.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని చెప్పారు. కానీ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో హల్‌హల్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Paytm : కొత్త వ్యాపారంలోకి పేటీఎం .. త్వరలోనే ఆ సర్వీస్ ప్రారంభం..
- Tags
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..