Pension Amount : పెన్షన్ పంపిణీపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష..
- వచ్చే నెలలో పెన్షన్ పంపిణీపై సెర్ప్ అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష.
- పెన్షన్ పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులకు మంత్రి కొండపల్లి ఆదేశాలు.
- పెంచిన పెన్షన్ మొత్తం రూ.4 వేలతో పాటు గత మూడు నెలల బకాయిలను చెల్లించాలని సూచన.
- ఏప్రిల్ మే జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ. 7 వేలు అందించేలా ఏర్పాట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pension Amount : 2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇండియా కూటమి భారీ విజయని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలలో ముందు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్ రూ. 4000 ఇస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే జూలై మొదటికి గాను 4వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున జూలై 1న 7వేల రూపాయలు అందించేలా ప్రస్తుత ప్రభుత్వం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Chain Snatching : మంగళగిరి శివారు ప్రాంతాల్లో రెచ్చిపోతున్న చైన్స్ స్నాచర్లు..
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ఈ నేపథ్యంలో భాగంగా జూన్ 1 న పెన్షన్ పంపిణీ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సెర్ప్ అధికారులతో సమీక్షను చేపట్టారు. వచ్చే నెలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి కొండపల్లి ఆదేశాలు జారీ చేశారు. ఇక నెలకు పెన్షన్ రూ. 4000 చేయడంతో ఆంధ్రప్రదేశ్ లోని చాలామంది లబ్ధి పొందనున్నారు.
Fraud Case : లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు వాసులు చేసిన కార్పొరేటర్..
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!