Omar Abdullah: జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఈసీ విఫలమైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu and Kashmir Elections 2024: జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది అని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే, ఓటింగ్‌ను పూర్తిగా పునరుద్ధరించడంలో దేశ ఎన్నికల సంఘం పాత్ర పోషించాల్సి ఉందని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నుంచి మాకు ఎటువంటి అంచనాలు లేవు.. అయితే, జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తిగా పునరుద్ధరించడంలో అది పాత్ర పోషించాలి.. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పటికి 10 ఏళ్లు పూర్తయ్యాయి.. రాష్ట్రంలో లోక్‌సభతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
Read Also: Samantha: నన్ను మర్చిపోతారేమో అనే భయం ఎప్పుడూ ఉంటుంది..
Also Read
- UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
కాగా, దేశ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’కు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.. దీనిని జమ్మూకశ్మీర్ నుంచి ప్రారంభించడం ఉత్తమమని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఇదొక సువర్ణావకాశమన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే తేదీలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను సరైన సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని చెప్పారు. కాశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!