హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటీవల వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి వేళలో గస్తీ పెంచారు రాత్రిలు వాహనం మీద తిరుగుతున్న వారిని ఆపి వివరాలు తీసుకుంటున్నారు . వాహనాలు తనిఖీ చేస్తున్నారు . సరైన సమాధానం చెప్పని వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు .ద్విచక్ర వాహనాలపై గుంపులుగా సంచరిస్తున్న వారిని, సమయానికి మించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులను పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్‌లు ఇంకా కొనసాగుతుంటాయని అదనపు డీసీపీ తెలిపారు..మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
Hyderabad: పాతబస్తీలో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు..(వీడియో)
- పాతబస్తీలో తనిఖీలు ముమ్మరం