NTV Telugu Site icon

Ola Boss Offer: 72 గంటల రష్‌ సేల్.. ఓలా ఎస్1 పోర్ట్‌ఫోలియోపై 25 వేల తగ్గింపు!

Ola Boss Offer

Ola Boss Offer

పండుగ సీజన్ వేళ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్‌’ బిగ్గెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. బాస్ ఆఫర్‌లలో భాగంగా ’72 గంటల రష్’ సేల్‌ను ప్రకటించింది. కస్టమర్‌లు ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.25000 వరకు తగ్గింపులను పొందవచ్చు. అలానే స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఓలా ఈవీలు కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పాలి.

బాస్ ప్రయోజనాలు:
బాస్ ధరలు: ఓలా ఎస్1 పోర్ట్‌ఫోలియో రూ.74,999 నుండి ప్రారంభమవుతుంది.
బాస్ తగ్గింపులు: ఎస్1 పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా రూ.25,000 వరకు

Also Read: Ishan Kishan: మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉంది!

30 వేల వరకు బాస్ అదనపు ప్రయోజనాలు:
బాస్ వారంటీ: రూ.7000 విలువైన 8 సంవత్సరాలు/80000 కిమీ బ్యాటరీ వారంటీ
బాస్ ఫైనాన్స్ ఆఫర్‌లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలలపై రూ.5000 వరకు ఫైనాన్స్
బాస్ ప్రయోజనాలు: రూ.6000 విలువైన మూవ్ ఓస్+ అప్‌గ్రేడ్, రూ.7000 వరకు విలువైన ఉచిత ఛార్జింగ్ క్రెడిట్‌లు
బాస్ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లు: ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.5000 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లు

Show comments