Questionhour With Ambati Rambabu Live: మంత్రి అంబటి రాంబాబుతో వాడీ వేడిగా సాగుతోంది ఎన్టీవీ క్వశ్చన్ అవర్.. సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి ఘటనపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఆరోపణలపై కూడా సమాధానాలు ఇచ్చారు.. ఇక, అంబటి రాంబాబు సినిమాల్లోకి వెళ్లిఉంటే.. సినీ ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి పీడ ఉండేది కాదని వ్యాఖ్యానించారు.. ఇక, ఎన్టీవీ లైవ్‌లో మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Questionhour With Ambati Rambabu Live: మంత్రి అంబటి రాంబాబుతో క్వశ్చన్ అవర్..

Ambati