Janvi Kapoor : ఐఫాలో జాన్వీ పాప వేసుకున్న నెక్లెస్ ఎన్ని కోట్లో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janvi Kapoor : అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్‌ఏ) అవార్డుల ప్రదానోత్సవానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. సెప్టెంబర్ 27న ప్రారంభమైన అవార్డుల వేడుక ఆదివారంతో ముగిసింది. దాదాపు రెండు రోజుల పాటు అవార్డుల వేడుక కన్నుల పండువగా సాగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ… దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకకు జాన్వీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం గోల్డెన్ గౌరవ్ గుప్తా గౌన్ ధరించింది ముద్దుగుమ్మ. బల్గారీ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ ఆభరణాలను ఎంచుకుంది. ఆమె స్పెషల్ డ్రెస్ తో అందరి చూపు ఆమె వైపు మళ్లింది. ఈ ఈవెంట్‌లో ఆమె ధరించిన నెక్లెస్ ధర సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆ నెక్లెస్ ధర ఎంతో తెలుసుకుందాం.
Read Also:TG High Court: నేడు హైకోర్టు ముందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్..
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
అవార్డుల వేడుకలో జాన్వీ పాప గోల్డ్ కలర్ డ్రెస్‌లో ఔరా అనిపించింది. సింపుల్ మేకప్ తో చాలా క్యూట్ గా ఎట్రాక్ట్ చేసింది. డ్రెస్ కు తగ్గట్టుగా సింపుల్ మేకప్ తో ఆకట్టుకుంది. ఆమె వేసుకున్న డ్రస్ కంటే కూడా అందరి చూపు ఆమె ధరించిన నెక్లెస్ పైనే పడింది. అందుకే ఆ నెక్లెస్ ధర ఎంత అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. దీని ధర రూ. 8 కోట్లు. జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఈ నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సింపుల్‌గా ఉన్నా.. చాలా కాస్ట్లీ కావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.. అసలే ఇది డైమండ్ నెక్లెస్.. అందుకే ఇంత ఖరీదు. ఆ నెక్లెస్ ఆమె దుస్తులకు, రూపానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవర బ్యూటీ అందరి చూపు తిప్పుకునేలా చేసింది..బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న జాన్వీ ఇప్పుడు దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Read Also:Olympic Games Athletes: అంబానీ ఇంట ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ అథ్లెట్లకు విందు.!
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!