NTR 31 : ఎన్టీఆర్, నీల్ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్ సిరీస్ తో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ ను అందుకున్నాడు.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో “సలార్ 2 : శౌర్యంగ పర్వం”సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆ సినిమా ఎన్టీఆర్ 31 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ పోస్టర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ క్రేజీ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ క్రేజీ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి దర్శకుడు ప్రశాంత్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2 మూవీకి సంబంధించి బిజీ గా వున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నట్లు సమాచారం.అయితే ఎన్టీఆర్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాలి.ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కుత్తుంది.మొదటి పార్ట్ అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ కానుంది.
Also Read
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
తాజావార్తలు
-
Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!