Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ntr Vs Ram Charan Game Changer Movie Release Date Update

Game Changer: ‘దేవర’కు పోటీగా గేమ్‌ ఛేంజర్‌!

Published Date :May 14, 2024 , 9:31 am
By Sampath Kumar
Game Changer: ‘దేవర’కు పోటీగా గేమ్‌ ఛేంజర్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Game Changer Movie Release Date: గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘గేమ్‌ ఛేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై బడా ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ అక్టోబర్‌ 10న రిలీజ్ కానుందని తెలిసింది. అదే రోజున ఎన్టీఆర్‌, కొరటాల శివ ‘దేవర’ చిత్రం రిలీజ్ అవుతుంది. దేవర చిత్ర యూనిట్ ఇప్పటికే డేట్ కూడా అనౌన్స్ చేసింది. దేవరకు పోటీగా గేమ్‌ ఛేంజర్‌ రానుంది. అయితే దేవర ముందే రిలీజ్ అవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండటంతో కాస్త ముందే రిలీజ్ చేద్దామని నిర్మాతలు భావిస్తున్నారట . సెప్టెంబర్ 27వ తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Also Read: Yash Toxic: ‘టాక్సిక్‌’లో మరో బాలీవుడ్ భామ!

వన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 27న వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో.. ఓజీ ఆ సమయానికి రిలీజ్ కాదని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఓజీ రాకపోతే.. సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ కావొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ ఏడాది ప్రభాస్ కల్కి 2898, ఎన్టీఆర్ దేవర, పవన్ కళ్యాణ్ ఓజీ, అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. ఇలా వరుసగా భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara
  • Devara vs Game Changer
  • Game Changer
  • Game Changer Release Date
  • ntr

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions