Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ntr Prashanth Neels Dragon Record %e2%82%b955 Cr Overseas Pre Release Deal

NTRNeel : ఫస్ట్ లుక్ కూడా రాకుండానే రూ. 55 కోట్ల ఓవర్సీస్ డీల్.. NTR మాస్ ర్యాంపేజ్

Published Date :February 23, 2026 , 7:41 am
By subbarao kilari
NTRNeel : ఫస్ట్ లుక్ కూడా రాకుండానే రూ. 55 కోట్ల ఓవర్సీస్ డీల్.. NTR మాస్ ర్యాంపేజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్స్ అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా నుండి ఇంకా ఎలాంటి చిన్న ప్రోమో కూడా విడుదల కాకముందే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సృష్టించబోయే ప్రభంజనం సృష్టిస్తోంది.

 అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ మరియు ప్రశాంత్ నీల్ బ్రాండ్ వాల్యూ చూసి డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలకు హక్కులను కొనుగోలు చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా మరియు యూకే హక్కుల కోసం సుమారు రూ. 55 కోట్ల అడ్వాన్స్ ( North America$11 million + UK$1 million+) డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఒక అరుదైన మరియు అతిపెద్ద ఓవర్సీస్ డీల్ గా పరిగణించబడుతోంది.  భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కేవలం బాహుబలి 2, RRR, కల్కి 2898 AD, మరియు పుష్ప 2 వంటి చిత్రాలు మాత్రమే నార్త్ అమెరికాలో $10 మిలియన్ల మార్కును దాటగలిగాయి. ఇప్పుడు ‘డ్రాగన్’ కూడా అదే బాటలో పయనిస్తూ, విడుదలకు ముందే ఆ స్థాయి బిజినెస్ సాధించడం విశేషం. కేవలం ఓవర్సీస్ మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కళ్ళు చెదిరే బిజినెస్ చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రకటనతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dragon movie pre-release deal
  • Dragon North America rights
  • Dragon overseas business
  • Indian cinema box office records.
  • NTR 31 business

తాజావార్తలు

  • Russia offers: భారత్‌కు అండగా రష్యా.. ఇక గ్యాస్, ముడి చమురు కష్టాలు తీరినట్లే..

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions