NTR-Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ లేటెస్ట్ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ హీరో ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా ప్రశాంత్ నీల్ ఎంతో కష్టపడుతున్నారట. ఇప్పటివరకు నీల్ తీసిన సినిమాలన్నింటికంటే ఇది ది బెస్ట్ అనిపించేలా యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ పవర్ ఫుల్ మ్యూజిక్ ఇస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read : Rakul Preet: బాలీవుడ్లో నెపోటిజం కారణంగా.. చాలా అవమానాలు ఎదురుకున్న
Also Read
- Income Tax: భారత్‌లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తయ్యింది. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ ఎఫెక్ట్‌లోనే కీలకమైన సీన్లను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ టీమ్‌కు చెందిన ప్రజ్వల్ గౌడ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందట. ఇక అన్నీ కుదిరితే ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉందట. దీంతో ఎన్టీఆర్ మాస్ మేనియాకు, ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
-
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
-
Income Tax: భారత్‌లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?